AP శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. తన కుమార్తె పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. త్వరలో ఏపీలో జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో తన కుమార్తె బొత్స అనూష పోటీ చేస్తారని ప్రకటించారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రేసులో తన కుమార్తె బొత్స అనూష ఉంటారని చెప్పారు.