జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఈ నెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. “వారాహి” వాహనానికి పూజ కూడా చేయించనున్నారు. అనంతరం తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేస్తారు.
ఈ నెల 24న కొండగట్టు, ధర్మపురి క్షేత్రాలు దర్శించనున్న శ్రీ @PawanKalyan గారు
వారాహికి సంప్రదాయ పూజ pic.twitter.com/EuHRRbwlO9
— JanaSena Party (@JanaSenaParty) January 16, 2023
— Pawan Kalyan (@PawanKalyan) December 7, 2022