శాస్త్రవేత్తల లేఖపై స్పందించిన WHO.. కరోనా వ్యాప్తిపై మరో కీలక ప్రకటన

8
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తిస్తుందన్న వాదనను కొట్టిపారేయలేమని WHO స్పష్టం చేసింది. దీనికి సంబంధించి తాజాగా వెలువడుతున్న ఆధారాల్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే, మరింత పక్కా ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది.
గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందనడానికి సరైన ఆధారాలు ఉన్నాయంటూ ఇటీవల వివిధ దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం WHOకు లేఖ రాశారు. వైరస్‌ వ్యాప్తి సంబంధించిన మార్గదర్శకాల్ని సవరించాలని వారు కోరారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleనిజ‌మైన నాయ‌కులు ఓట్ల నుంచి కాదు.. జ‌నం గుండెల్లో నుంచి పుడ‌తారు
Next articleట్విట్టర్ టు ఫేస్‌బుక్ టు హైకోర్టు.. ఒకటే ప్రశ్న.. #WhereIsKCR..

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here