ప్రపంచంలోనే పాపులర్ యాప్ వాట్సాప్ 2020లో ఐదు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. వరల్డ్‌వైడ్‌గా 200 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్న వాట్సాప్‌కు ఇండియానే అతిపెద్ద మార్కెట్. అంతేకాదు ఈ యాప్‌లో ఏ కొత్త ఫీచర్ వచ్చినా ముందుగా వాడేది మనోళ్లే. మరి ఈ ఏడాది వాట్సాప్ తీసుకొచ్చిన ఆ 5 ఫీచర్లు మీ కోసం.
వాట్సాప్ పేమెంట్స్:
ప్రస్తుతం ఇండియాలోని 2 కోట్ల మంది యూజర్లకు వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ అందుబాటులో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI, HDFC, యాక్సిస్ బ్యాంక్‌ల ద్వారా వాట్సాప్ పేమెంట్స్ ప్రస్తుతం పని చేస్తోంది. అంతేకాకుండా త్వరలోనే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వ్యవస్థను కూడా వాట్సాప్ ప్రారంభించనుంది.
డార్క్ మోడ్:
ఈ ఏడాది మొదట్లో వాట్సాప్ ఈ డార్క్ మోడ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
డిసప్పియరింగ్ మెసేజెస్:
ఈ ఫీచర్ కూడా యూజర్లందరికి అందుబాటులో ఉంది. దీనితో వారం తర్వాత ఆ మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి.
వాట్సాప్ గ్రూప్ వీడియో, వాయిస్ కాల్స్:
కరోనాతో ప్రపంచం అతలాకుతలమవుతున్న వేళ ఎంతో మందికి ఉపయోగపడే ఈ ఫీచర్‌ను వాట్సాప్ అప్‌డేట్ చేసింది. గ్రూప్ వీడియో, వాయిస్ కాల్స్ పరిమితిని నలుగురి నుంచి 8 మందికి పెంచింది.
గ్రూప్స్‌ను శాశ్వతంగా మ్యూట్ చేసే ఫీచర్:
గతంలో గరిష్ఠంగా ఏడాది కాలానికి గ్రూప్‌ను మ్యూట్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ శాశ్వతంగా మ్యూట్ చేసే ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. దీని కోసం ఆల్‌వేస్ ఆప్షన్‌ను అప్‌డేట్ చేసింది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.
order amoxil online cheap – combamoxi amoxil sale
oral amoxil – combamoxi.com amoxil tablet
purchase forcan pills – buy diflucan medication order fluconazole 100mg online
diflucan online order – on this site oral diflucan 200mg
lexapro over the counter – escitalopram 20mg uk buy lexapro 10mg
brand escitalopram 20mg – escita pro purchase lexapro
cenforce 100mg ca – oral cenforce order cenforce
cost cenforce 100mg – https://cenforcers.com/ buy generic cenforce
prescription for cialis – https://ciltadgn.com/# buy cialis online overnight shipping
tadalafil generic in usa – cialis for prostate cialis 5mg daily
mambo 36 tadalafil 20 mg – https://strongtadafl.com/ cialis over the counter usa
cialis experience – https://strongtadafl.com/ cialis pills
ranitidine price – https://aranitidine.com/# ranitidine 150mg pill
buy viagra from canada online – strong vpls cheap viagra super
viagra for cheap online – buy viagra kenya sildenafil 50 mg tablet
With thanks. Loads of knowledge! https://aranitidine.com/fr/acheter-cialis-5mg/
This is the big-hearted of literature I positively appreciate. les effets de fildena 100 mg avec ramipril
With thanks. Loads of erudition! https://ondactone.com/product/domperidone/
Thanks an eye to sharing. It’s top quality. https://ondactone.com/spironolactone/
I am in truth enchant‚e ‘ to glance at this blog posts which consists of tons of of use facts, thanks towards providing such data.
https://proisotrepl.com/product/cyclobenzaprine/
Thanks for sharing. It’s top quality.
https://proisotrepl.com/product/cyclobenzaprine/
More posts like this would prosper the blogosphere more useful. http://www.orlandogamers.org/forum/member.php?action=profile&uid=28883
More posts like this would bring about the blogosphere more useful. https://experthax.com/forum/member.php?action=profile&uid=124577