ఫేస్‌బుక్:
* ఇండియాలో 26 కోట్ల మంది యాక్టివ్ ఫేస్‌బుక్ యూజర్లున్నారు. మనం అమెరికా, చైనా దేశాలను దాటేశాం.
* ఫేస్‌బుక్‌లో ఏడాదికి 16 కోట్ల వీడియోలు అప్‌లోడ్, డౌన్‌లోడ్ అవుతున్నాయి.
ఇన్‌స్ర్టాగ్రామ్:
* ఇండియాలో 12 కోట్ల మంది ఇన్‌స్ర్టాగ్రామ్ వాడుతున్నారు. ఏడాదికి 24 శాతం చొప్పున కొత్తగా చేరుతున్నారు.
యూట్యూబ్:
యూట్యూబ్ వాడే యాక్టివ్ యూజర్లు 30 కోట్లు.
* దేశంలో 10 లక్షల సబ్‌స్ర్కైబర్లు దాటినవాళ్లు 1500.
వాట్సప్:
* 45 కోట్ల మంది వాట్సప్ వాడుతున్నారు
* గతేడాది 13.4 కోట్ల డౌన్‌లోడ్స్ అయ్యాయి.
ట్విట్టర్:
* 13 కోట్ల మంది యూజర్లలో కేవలం 17 శాతమే అమ్మాయిలు.
* 18 శాతం మంది ట్విట్టర్‌ను తాజా సమాచారం తెలుసుకునేందుకు వాడుతున్నారు.
టెలిగ్రామ్
* ప్రపంచంలో మెుత్తం 40 కోట్ల మంది టెలిగ్రామ్ వాడుతున్నారు.