గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ ఓఆర్ఆర్‌కి దగ్గరలో ఉన్న ఖాజీపల్లి అనే గ్రామంలోని అర్బన్ బ్లాక్‌ని హీరో ప్రభాస్ దత్తత తీసుకున్నారు. దీనిని అటవీ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి యంగ్ రెబల్ స్టార్ పరిశీలించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాపన చేసిన బాహుబలి అక్కడ మొక్కలు నాటారు. తక్షణ సాయంగా రూ.2 కోట్లు అందజేసిన ప్రభాస్.. అవసరాన్ని బట్టి మరింత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
దుందిగల్ దగ్గరలో ఉన్న ఖాజిపల్లి అనే ఈ గ్రామంలోని అర్బన్ బ్లాక్ ని దత్తత తీసుకున్నారు ప్రభాస్. నిజానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమయంలో ఎంపీ సంతోష్ కుమార్ ఎక్కడ సూచిస్తే అక్కడ..వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నానని ప్రభాస్ వెల్లడించారు. అయితే ఈ గ్రామాన్ని ఎంపీ చూపించారా లేక ప్రభాస్ సొంత నిర్ణయమా అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీకి రాధాకృష్ణ డైరెక్టర్. 1920 ప్యారిస్ బ్యాగ్రౌండ్‌తో సాగే సీన్‌లకు సంబంధించిన షూటింగ్‌కు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మరో బిగ్ ప్రాజెక్ట్ లో ప్రభాస్ హీరోగా నటించనున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ డైరెక్షన్‌లో ఆదిపురుష్ అనే భారీ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించనున్నారు.
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.
buy amoxil without a prescription – amoxil order online purchase amoxicillin generic
amoxil usa – comba moxi order amoxil pills
cheap fluconazole 200mg – https://gpdifluca.com/ order diflucan online cheap
forcan price – https://gpdifluca.com/ order diflucan 200mg without prescription
order generic escitalopram 20mg – https://escitapro.com/# oral lexapro 10mg
buy cenforce cheap – buy cenforce for sale buy cenforce for sale
cenforce 50mg drug – https://cenforcers.com/# oral cenforce 50mg
cialis online canada ripoff – on this site canadian pharmacy cialis
where to buy tadalafil online – https://ciltadgn.com/ cialis alternative over the counter
cialis delivery held at customs – https://strongtadafl.com/ tadalafil dose for erectile dysfunction
how long does it take cialis to start working – black cialis what is the cost of cialis
generic viagra pills – on this site viagra buy london
zantac 150mg pill – https://aranitidine.com/ purchase zantac for sale
zantac 150mg brand – https://aranitidine.com/ buy ranitidine generic
brand viagra cheap – this cheap viagra for sale
This is a theme which is forthcoming to my verve… Many thanks! Unerringly where can I notice the phone details in the course of questions? https://aranitidine.com/fr/en_france_xenical/
The thoroughness in this draft is noteworthy. aranitidine.com
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.
This website really has all of the bumf and facts I needed to this participant and didn’t positive who to ask. https://ondactone.com/simvastatin/
This is the gentle of criticism I truly appreciate. https://ondactone.com/simvastatin/
The sagacity in this ruined is exceptional.
buy inderal sale
This is the stripe of serenity I get high on reading.
losartan tablet
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.
More content pieces like this would create the web better. https://sportavesti.ru/forums/users/pnlzn-2/
More posts like this would create the online play more useful. http://mi.minfish.com/home.php?mod=space&uid=1412621
forxiga sale – forxiga 10 mg over the counter forxiga 10 mg drug
forxiga 10mg canada – dapagliflozin tablet buy dapagliflozin without prescription
buy orlistat online – xenical brand buy xenical generic
orlistat over the counter – on this site order orlistat pill
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me. https://www.binance.info/da-DK/register?ref=V2H9AFPY