జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం BRS సాంగ్ వచ్చే నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో BRS పార్టీ స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. “జూబ్లీహిల్స్ బస్తీలల్ల గులాబీలు పూసెనంట 🎵🎶”