పోటీ చేసే స్థానాలపై జనసేన కీలక ప్రకటన

AP స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు పోటీ చేసే  సీట్లపై కీలక ప్రకటన చేశాయి. సుదీర్ఘ చర్చల తర్వాత మూడు పార్టీలూ ఒక అంగీకారానికి వచ్చాయి. ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందన్న అంశంపై స్పష్టత ఇచ్చాయి.

17 మున్సిపల్ కార్పోరేషన్లలో TDP 11, జనసేన 4, BJP 2 చోట్ల పోటీ చేస్తాయి. 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో TDP 78 చోట్ల, జనసేన 21, BJP 7 స్థానాల్లో పోటీ చేస్తాయి. మొత్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో TDP 89, జనసేన 25, BJP 9 చోట్ల పోటీ చేయనున్నాయి.

Previous articleసీఎం రేవంత్ రెడ్డితో హ్యూందాయ్ ప్రతినిధి బృందం భేటీ