13 కార్పొరేషన్లకు అభ్యర్థులను ఫైనల్ చేసిన జగన్

AP స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై వైసీపీ అధిష్ఠానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తొలి జాబితాలో 7 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీలు, 6 నగర కార్పొరేషన్లకు.. మొత్తం 27 మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండో. జాబితాలో మిగిలిన 6 మున్సిపల్‌ కార్పొరేషన్లకు అభ్యర్థులను ఖరారు చేశారు వైసీపీ అధినేత జగన్.

YCP మేయర్‌ అభ్యర్థుల జాబితా
విజయనగరం మేయర్‌ అభ్యర్థిగా కోలగట్ల శ్రావణి
విశాఖ మేయర్‌ అభ్యర్థిగా వరుదు కల్యాణి
ఏలూరు మేయర్‌ అభ్యర్థిగా గంటా మోహన్‌రావు (జీఎంఆర్‌)
మచిలీపట్నం మేయర్‌ అభ్యర్థిగా లంకా జ్యోతి
ఒంగోలు మేయర్‌ అభ్యర్థిగా కుప్పం ప్రసాద్‌
నెల్లూరు మేయర్‌ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి
కడప మేయర్‌ అభ్యర్థిగా బండి దీప్తిరెడ్డి

విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా రాయన భాగ్యలక్ష్మి

గుంటూరు మేయర్‌ అభ్యర్థిగా తాడికొండ అలివేలు వెంకట నాగపద్మ శ్రీదేవి

తిరుపతి మేయర్‌ అభ్యర్థిగా వాసుదేవ యాదవ్‌

కర్నూలు మేయర్‌ అభ్యర్థిగా ఊతకళ్ల సుశీల

అనంతపురం మేయర్‌ అభ్యర్థిగా చిట్లూరు రమేష్‌ గౌడ్‌

చిత్తూరు మేయర్‌ అభ్యర్థిగా రామస్వామి చంద్రశేఖర్‌

Previous articleఅభ్యర్థుల విషయంలో TDP కీలక నిర్ణయం