ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ

తెలంగాణ కేబినెట్ విస్తరణకు డేట్ ఫిక్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం కేబినెట్‌లో మూడు మంత్రి పదవులు ఖాళీ ఉండగా.. ఎల్లుండి మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆ తర్వాత మరో రెండు మంత్రి పదవులను భర్తీ చేసే అవకాశం ఉంది. అజారుద్దీన్‌కి ఎమ్మెల్సీ ఇస్తామని గతంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఇటీవల ప్రభుత్వం.. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదన పంపింది.
Previous articleమొంథా తుఫాన్ ప్రభావంపై CM రేవంత్ రెడ్డి ఆరా
Next article30 రోజుల పాటు అన్నం మానేస్తే ఏమవుతుంది.. మీరు ఊహించలేరు..