అభ్యర్థుల విషయంలో TDP కీలక నిర్ణయం

AP స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రెండో జాబితాను TDP ప్రకటించింది. 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను నిన్న రాత్రి విడుదల చేసిన TDP.. ఏడు కార్పొరేషన్లకు మేయర్‌తో పాటు, 26 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇవాళ 22 మంది అభ్యర్థులతో రెండో జాబితాను రిలీజ్ చేసింది. ఒక మున్సిపల్‌ కార్పొరేషన్‌, 21 మున్సిపాలిటీలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

    TDP First ListTDP First List
TDP First List
TDP First List
TDP Second List
TDP Second List

కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటులో భాగంగా TDP మొత్తం 11 కార్పొరేషన్లలో పోటీ చేస్తోంది. అయితే ప్రస్తుతం పది చోట్ల మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే 78 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో TDP పోటీ చేస్తుండగా.. 66 చోట్ల ఎన్నికల ప్రక్రియ మొదలైంది.

Previous articleI will forever be a fan of your work
Next article13 కార్పొరేషన్లకు అభ్యర్థులను ఫైనల్ చేసిన జగన్