బిహార్‌తో పాటు జూబ్లీహిల్స్ షెడ్యూల్ వచ్చేసింది

బిహార్ అసెంబ్లీ ఎన్నికల పాటు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. బిహార్‌లో మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరగుతాయి.
బిహార్‌లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
తొలి దశ పోలింగ్ తేదీ: 06.11.2025
రెండో దశ పోలింగ్ తేదీ: 11.11.2025
బిహార్ ఎన్నికల కౌంటింగ్ తేదీ: 14.11.2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ: 11.11.2025
కౌంటింగ్: 14.11.2025

 

Previous articleతెలంగాణ ప్రభుత్వ జీవో‌పై సుప్రీంకోర్టులో విచారణ..
Next articleరెండేళ్లలో ఐదుగురు ప్రధానులు రాజీనామా