కరోనా మహమ్మారి వ్యాప్తిపై శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న మురుగునీటిలో.. నిన్న సాధారణ జలాల్లో కరోనా వైరస్‌ను గుర్తించగా.. తాజాగా దుమ్ము కణాల్లోనూ దీన్ని కనుగొన్నారు ఇటలీ శాస్త్రవేత్తలు. రెండు ప్రాంతాల్లో వాయు కాలుష్య నమూనాలను సేకరించి పరీక్షించామని, ఈ నమూనాల్లో కరోనా జన్యువును గుర్తించామని బొలాన్యా యూనివర్సిటీ ప్రొఫెసర్ లియోనార్డో సెట్టి తెలిపారు.
అయితే ఇది ఎంతటి పరిమాణంలో.. ఎంత దూరం ప్రయాణించి.. మనుషులకు ఎంతటి తీవ్రతను కలిగిస్తుందనే దానిపై లోతైన అధ్యయనం అవసరమని సెట్టి చెప్పారు. వాయు కాలుష్య కణాలు అధికస్థాయిలో ఉండే కొద్దీ ఇన్‌ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
సాధారణంగా కరోనా బాధితుడు తుమ్మినప్పుడు గానీ, దగ్గినప్పుడు గానీ ఈ తుంపర్ల ద్వారా వైరస్ బయటికొస్తుంది. ఈ తుంపర్లు సదరు బాధితుడి నుంచి ఒకటి, రెండు మీటర్ల దూరం మాత్రమే పడతాయి. అయితే ఐదు మైక్రాన్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన తుంపర్లు గాలిలో ఆయా ఉష్ణోగ్రతలను బట్టి నిమిషాల నుంచి గంటల వరకు గాలిలోనే ప్రయాణిస్తుంటాయని సెట్టి వివరించారు. అయితే ఇంత తక్కువ పరిమాణంలోని తుంపర్లలో ఉన్న వైరస్‌ల ద్వారా వ్యాధి వ్యాపిస్తుందని నిర్ధారణకు రావడం లేదన్నారు.
కరోనా మరణాలు ఎక్కువ సంభవించడానికి వాయు కాలుష్యం ఓ కారణం కావొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. కరోనా సోకిన వ్యక్తి శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతుంటాడని, అదే సమయంలో అతడు కలుషితమైన వాయువును పీల్చడం వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొని చివరికి ప్రాణాలు కోల్పోతున్నాడని తెలిపారు. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీలలో 80శాతం మరణాలు కాలుష్యం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోనే సంభవించినట్లు స్పష్టం చేశారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.
order generic amoxil – combamoxi amoxil where to buy
order amoxicillin for sale – order amoxil buy amoxil online cheap
diflucan pills – purchase diflucan generic cheap diflucan
diflucan cost – https://gpdifluca.com/ buy forcan cheap
buy escitalopram without prescription – anxiety pro purchase lexapro without prescription
cenforce 50mg usa – cenforcers.com brand cenforce 100mg
order cenforce 100mg for sale – cenforce 100mg cost oral cenforce 50mg
usa peptides tadalafil – on this site why is cialis so expensive
sildalis sildenafil tadalafil – this does cialis make you last longer in bed
most recommended online pharmacies cialis – https://strongtadafl.com/ cialis for daily use dosage
order zantac 300mg pills – https://aranitidine.com/ buy zantac 300mg online cheap
viagra 100 mg for sale – https://strongvpls.com/# download cheap viagra
viagra usa buy – buy viagra nhs sildenafil citrate 100mg
This is the kind of writing I truly appreciate. acheter propecia au comptoir en france
More posts like this would bring about the blogosphere more useful. levitra prix maroc
More posts like this would persuade the online time more useful. https://ondactone.com/spironolactone/
Thanks towards putting this up. It’s understandably done. https://ondactone.com/product/domperidone/
More peace pieces like this would make the web better.
buy reglan without a prescription
More articles like this would pretence of the blogosphere richer.
https://doxycyclinege.com/pro/losartan/
Thanks on sharing. It’s outstrip quality. http://zqykj.com/bbs/home.php?mod=space&uid=302443
Greetings! Very useful par‘nesis within this article! It’s the petty changes which liking espy the largest changes. Thanks a portion quest of sharing! http://furiouslyeclectic.com/forum/member.php?action=profile&uid=24631
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you. https://www.binance.info/pt-BR/register-person?ref=YY80CKRN