AP స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రెండో జాబితాను TDP ప్రకటించింది. 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను నిన్న రాత్రి విడుదల చేసిన TDP.. ఏడు కార్పొరేషన్లకు మేయర్తో పాటు, 26 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇవాళ 22 మంది అభ్యర్థులతో రెండో జాబితాను రిలీజ్ చేసింది. ఒక మున్సిపల్ కార్పొరేషన్, 21 మున్సిపాలిటీలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
TDP First List





