జనసేన పార్టీ తొలి జాబితా.. విజయవాడ విషయంలో క్లారిటీ

AP స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం 2 మున్సిపల్ కార్పోరేషన్లు, 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ మేరకు జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఆమోదం తెలిపారు.

కార్పొరేషన్లు
1. ఏలూరు: రెడ్డి అప్పలనాయుడు
2. విజయవాడ: వంగవీటి రాధాకృష్ణ

మున్సిపాలిటీలు
1. అమలాపురం: నల్లా శ్రీధర్
2. ⁠చిలకలూరిపేట:  తోట రాజరాజేశ్వరి
3. ⁠గొల్లప్రోలు: కడారి తమ్మయ్య నాయుడు
4. ⁠నరసాపురం:  కొత్తపల్లి శైలజ
5. నిడదవోలు: కల్లం జ్యోతి
6. పెడన: మట్టా శివపావని
7. పిఠాపురం: బీరా విజయ్ శేఖర్
8. పుత్తూరు: డి. ఏలుమలై
9. సాలూరు: గొర్లె విజయకుమారి
10. సామర్లకోట: పిట్టా జానకి రామారావు
11. తెనాలి: తోటకూర వెంకట రమణారావు
12. తిరువూరు: పి. మాధవి

Previous articleపోటీ చేసే స్థానాలపై జనసేన కీలక ప్రకటన
Next articleI will forever be a fan of your work