బిహార్ అసెంబ్లీ ఎన్నికల పాటు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. బిహార్లో మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరగుతాయి.
బిహార్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
తొలి దశ పోలింగ్ తేదీ: 06.11.2025
రెండో దశ పోలింగ్ తేదీ: 11.11.2025
బిహార్ ఎన్నికల కౌంటింగ్ తేదీ: 14.11.2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ: 11.11.2025
కౌంటింగ్: 14.11.2025