కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి..? ఇదే మాట ఇప్పుడు టీఆర్ఎస్ నేతల నోట వినిపిస్తోంది. కానీ ఈ చర్చ గత రెండు సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నప్పటికీ.. గత నెలలో సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చాక మాత్రం గులాబీ నేతలు గేర్ మార్చారు.
ఒకవేళ కేటీఆర్ సీఎం అయితే.. మరి కేసీఆర్ పరిస్థితి ఏంటనేది ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది. వాస్తవానికి 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కేసీఆర్ రాష్ట్రంలో బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించి.. పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయాలనుకున్నారు. అయితే అది అనుకున్నంత ఈజీ కాదని అర్థంకాగానే కేసీఆర్ సైలెంట్ అయ్యారు. దీంతో ఇప్పుడు కేటీఆర్ సీఎం అయితే.. కేసీఆర్ సూపర్ సీఎం స్థానంలో ఉంటారని తెలుస్తోంది.
కేటీఆర్‌ను సీఎం చేశాక సలహామండలి ఏర్పాటు చేసి దానికి చైర్మన్‌గా కేసీఆర్ ఉండే అవకాశముంది. సలహా మండలిలో చైర్మన్‌గా కేసీఆర్, కొత్త సీఎం కేటీఆర్, ఇతర మంత్రులతో పాటు మరికొందరు ముఖ్యులు కూడా ఉంటారని తెలుస్తోంది. ప్రభుత్వం ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకోవాలంటే సలహామండలిలో చర్చించిన తర్వాతే డెసిషన్ తీసుకునేలా కేసీఆర్ ప్రణాళిక రచించారని చెప్తున్నారు.
మరోవైపు ఫిబ్రవరి 18న కేటీఆర్‌కు సీఎం పదవిని అప్పగించబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో డేట్ ఏదైనా.. కేటీఆర్ సీఎం పదవిలో కూర్చోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
Your article helped me a lot, is there any more related content? Thanks! https://www.binance.info/it/join?ref=S5H7X3LP
buy amoxil generic – https://combamoxi.com/ amoxil cheap
amoxil order online – https://combamoxi.com/ amoxicillin usa
buy forcan – https://gpdifluca.com/# buy diflucan tablets
purchase diflucan without prescription – fluconazole 200mg pill fluconazole 200mg cheap
lexapro 10mg cost – escitapro.com lexapro for sale online
lexapro 20mg sale – buy lexapro cheap buy escitalopram generic
buy cenforce 50mg online cheap – https://cenforcers.com/ order cenforce 50mg online cheap
buy cenforce without a prescription – https://cenforcers.com/ cheap cenforce 50mg