తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీంతో పరీక్షల నిర్వహణపై ఈ ప్రభావం పడుతోంది. JNTUH పరిధిలో ఈ నెల 20 నుంచి నిర్వహించాల్సి ఉన్న B.Tech, బీ ఫార్మసీ చివరి సంవత్సరం పరీక్షలను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో JNTU పరిధిలో బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ చివరి సంవత్సరం పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు కోరుతున్నారు. పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయడంతో JNTU అధికారులు కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Your article helped me a lot, is there any more related content? Thanks!