Govt Jobs: NIRDPR నోటిఫికేషన్, ఖాళీలు, అర్హత, చివరి తేది.. ఫుల్ డిటేల్స్

29
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ఒప్పంద ప్రాతిపాదకన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 34
పోస్ట్‌ల వివరాలు: మిషన్ మేనేజర్, ప్రాజెక్టు ఆఫీసర్, స్టేట్ టీం మేనేజర్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్, లీగల్ ఆఫీసర్..
అర్హత: పోస్ట్‌ను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో BE, బీటెక్, LLB, BCA, MCA, MSC, MBA, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తుకు చివరి తేది: 10.06.2020
వెబ్‌సైట్: http://nirdpr.org.in/
Previous articleఅన్‌లాక్-1.O: కేంద్రం సడలింపులు సరే.. మరి తెలంగాణ ప్రభుత్వం ఆలోచనేంటి..?
Next articleకరెంట్ ఎఫైర్స్: అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌‌ ఆవిష్కరణ..

29 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here