Elections2023: అప్పుడు TRSకు కలిసొచ్చిన ముందస్తు.. మరి ఇప్పుడు BRSకు.. ?

తెలంగాణ (Telangana) అసెంబ్లీ (Assembly) ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. వెంటనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి 2014లో జరిగిన ఎన్నికల్లో TRS (ఇప్పుడు BRS) అధికారంలోకి వచ్చింది. 2019లో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దీంతో 2018లోనే ఎన్నికలు జరిగాయి. రెండోసారి కూడా TRS (ఇప్పుడు BRS) అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు హ్యాట్రిక్‌పై గురి పెట్టిన గులాబీ (BRS) … Continue reading Elections2023: అప్పుడు TRSకు కలిసొచ్చిన ముందస్తు.. మరి ఇప్పుడు BRSకు.. ?