Big Breaking: ఇవాళే సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్..
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఇవాళ సాయంత్రం 6.15 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లుగా మీడియాకు సమాచారం వచ్చింది.షెడ్యూల్ ప్రకటన తర్వాత గ్రామాల్లోకి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. మొత్తం మూడు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు.




