తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సర్వే

క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 కోసం పౌర సర్వేలో పాల్గొనండి.
మీకు తెలుసు, రాబోయే రెండు దశాబ్దాలలో రాష్ట్ర ప్రయాణాన్ని తీర్చిదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం తన దీర్ఘకాలిక రోడ్‌మ్యాప్: తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను సిద్ధం చేస్తోంది.
ఈ విజన్‌లో మీ వాణి, మీ ఆలోచనలు కీలకం. విద్య, ఆరోగ్యం నుండి ఆవిష్కరణలు (ఇన్నోవేషన్), సుస్థిరత (సస్టైనబిలిటీ) వరకు… మనం కలిసి నిర్మించబోయే భవిష్యత్తును నిర్వచించడంలో ప్రతి పౌరుడి అభిప్రాయం ముఖ్యమైంది.
ప్రగతిశీల, సమ్మిళిత, సంపన్న తెలంగాణ కోసం ఈరోజే పౌర సర్వేలో పాల్గొని, మీ ఆలోచనలను పంచుకోండి.
చివరి తేదీ: నవంబర్ 1
సర్వేలో పాల్గొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి: https://www.telangana.gov.in/telanganarising/
Previous articleగూగుల్‌లో అమ్మాయిలు సెర్చ్ చేసే 5 టాపిక్స్
Next articleబ్యారేజీల మరమ్మత్తులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం