మరణం లేని మహాయోధుడు – ఇప్పటికీ మిస్టరీయే..కానీ..?

179
నిప్పులు చిమ్ముతూ ముంద‌డ‌గు వేశాడు. యంగీస్థాన్ లో అగ్గిరాజేశాడు. ఆజాదీ హిందు ఫౌజ్ తో బ్రిట‌ష‌ర్ల‌నీ వ‌ణికించాడు నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్. పోరాడితే పోయేదేముంది..బానిస సంకెళ్లు త‌ప్ప అన్న ల‌క్ష్యంతో యుద్ధ‌బ‌రిలోకి దూకిన బాస్ బోస్. ఉక్కు పిడుగుల ఉరుమాడు.. నిప్పు క‌ణిక‌లా ర‌గిలాడు..తెల్ల‌వాడికి ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించాడు
భార‌త స్వ‌తంత్ర స‌మ‌రంలో ఎంద‌రో యోధులు.. అందులో సుభాష్ చంద్ర‌బోస్ ప్ర‌త్యేక ఆయుధం.. స్వ‌తంత్ర సైనిక శ‌క్తిని ఆవిష్క‌రించి తెల్ల‌వాడిని త‌రిమికొట్ట‌డానికి ప్ర‌త్య‌క్ష యుద్ధానికి ఉరికిన యోధుడు. బోస్ కు దూకుడే మంత్రం. రాజీలేని పోరాట‌మే తంత్రం..నిప్పులు చెరుగుతూ ముందుకు దూసుకెళ్ల‌డ‌మే వ్యూహం..స్వ‌తంత్ర సంగ్రామంలో ఎంతో మంది నాయ‌కులున్న బోస్ మాత్రం ప్ర‌త్యేకం.
నా దేశం నాకు ఏమిచ్చింది కాదు..నా దేశానికి నేను ఏమిచ్చాను అనే చిన్న ఆలోచ‌న‌ నేతాజీ జీవితాన్నే మార్చేసింది. క‌లెక్ట‌ర్ గా హాయిగా జీవించాల్సిన అవ‌కాశ‌మొచ్చిన అవ‌న్నీ కాద‌ని..దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క‌చేయ‌ని పోరాట బాట‌లో అడుగులేశాడు. కుతంత్రం ప‌న్నే వాడికి మాట‌ల‌తో కాదు తూటాల‌తో స‌మాధానం చెప్పాలంటూ అడుగులేశాడు సుభాష్ చంద్ర‌బోస్.
సుభాష్ చంద్రబోస్ మాతృభారతి బానిస శృంఖలాలు ఛేదించటానికి 1919 నుంచి 1945 వరకు త్యాగశీల ధీరోదాత్తునిగా స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. సాహస సమరోత్తేజానికి ప్రతీకగా జీవన సర్వస్వాన్ని జాతికి అంకితం చేసి అనూహ్యంగా కనుమరుగైన సుభాష్ చంద్రబోస్‌కు వర్ధంతి లేదు. భారత జన హృదయాలలో ఆయన నిరంతరం సజీవుడే. కేవలం 48 ఏళ్లు  జీవించిన సుభాష్ జీవనయానం ప్రపంచ చరిత్రలో అపూర్వ రీతిలో నిక్షిప్తమై అంతర్జాతీయ దీప్తితో కీర్తివంతమైంది.
స్వాతంత్య్ర సాధనకు రాజమార్గం లేదని, స్వేచ్ఛా స్వా తంత్య్రాలను పోరాటం, త్యాగాల ద్వారానే సాధించాలని, యాచన ద్వారా లభించే స్వేచ్ఛకంటే రక్తాన్ని పణంగా పెట్టి స్వాతంత్య్రం సాధించాలనే జీవితాశయం సుభాష్‌ను రెండో ప్రపంచ సంగ్రామం దిశగా మలుపుతిప్పింది. ‘మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి. నేను మీకు స్వేచ్ఛనిస్తా..’ అన్న ఆయన మాట సమర నినాదం అయింది. రెండో ప్రపంచ సంగ్రామంలో జపాన్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో చేతులు కలిపిన సుభాష్ చంద్రబోస్ రాజనీతి స్వతంత్య్ర భారత ఆవిర్భావాన్ని సుగమం చేసింది.

 

నేతాజీ మరణం రెండు రకాలుగా జరిగే అవకాశం..?
నేతాజీ జీవితం గురించి చాలా వరకూ మనకి తెలిసినా, ఆయన మరణం ఇప్పటికీ వివాదాస్పదమే. ప్రభుత్వం చెబుతున్నట్లు ఆయన విమాన ప్రమాదంలో మరణించలేదని చాలా మంది నమ్ముతారు. అయితే బోస్ మ‌ర‌ణంపై కొంద‌రు చేసిన ప‌రిశోథ‌న ప్ర‌కారం ఆయ‌న మరణం రెండు రకాలుగా జరిగే అవకాశం ఉంది. అందులో మొద‌టిది విమాన ప్రమాద. రెండోది.. రష్యా నుండి తిరిగి వచ్చి మన దేశం లో భగవాన్ జీ అనే పేరుతో 1985 వరకూ జీవించడం.
రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా జపాన్ మీద అమెరికా అణుబాంబులతో దాడి చేసిన నేపథ్యంలో, తదుపరి ప్రణాళిక గురించి చర్చించడానికి నేతాజీ సింగపూర్ నుండి జపాన్ బయలు దేరారు. మార్గ మధ్యలో  తైవాన్ లో కొంతసేపు ఆగిన బోస్, అక్కడి నుండి మరో విమానంలో జపాన్ బయలుదేరారు. అయితే ఆ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురయ్యింది. నేతాజీ శరీరం ఆ ప్రమాదంలో బాగా కాలిపోయింది. ఆసుపత్రిలో కొంత సమయం చికిత్సపొందిన తరువాత నేతాజీ అక్కడే మరణించారు. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
అయితే మొదటి నుండీ ఈ సిద్ధాంతం మీద అనుమానాలు ఉన్నాయి. చికాగో ట్రిబ్యూన్, అమెరికాకి చెందిన పాత్రికేయుడు, అల్ఫ్రెడ్ వాగ్ నేతాజీ చనిపోయారు అని చెప్తున్న సమయం తరువాత, ఆయనని చూసాను అని చెప్పారు. అగ‌ష్టు 30, 1945 లో నెహ్రు ప్రెస్ మీట్ ని మధ్యలో ఆటంకపరచి మరీ ఈ విషయం చెప్పారు. ఈ సంఘటనకి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలని, అన్ని చోట్లా నాశనం చేసేశారు. కేవలం వ్యక్తులు ఇస్తున్న సాక్షం మినహా, నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారని నిరూపించే ఒక్క ఆధారం కూడా లేదు.
రెండోది.. రష్యా నుండి తిరిగి వచ్చి మన దేశంలో భగవాన్ జీ అనే పేరుతో బోస్ 1985 వరకూ జీవించ‌డం. భగవాన్జీయే నేతాజీ అని వదంతలు చాలా కాలంగా ఉన్నాయి. 1955 – 56 లో లుక్నౌ లో మొదటిసారి కనిపించిన భగవాన్జీ మొదటి నుండీ తను ఎవరూ అన్న విషయాన్ని గోప్యంగా ఉంచడానికే ప్రయత్నించారు. అతను చాలా తక్కువ మందిని మాత్రమే కలిసేవారు, వారికి కూడా తన ముఖం ఎప్పుడూ చూపేవారు కాదు. ఈ అంశంపై లోతైన పరిశోధన చేసిన వారు నేతాజీయే భగవాన్జీ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది అంటారు.
దీనికి కార‌ణం భగవాన్ జీ, నేతాజీ లు పుట్టిన సంవత్సరం, తేదీ మాత్రమే కాదు సమయం కూడా ఒక్కటే. ఇద్దరి ఎత్తు, శరీర వర్ణం కూడా ఒక్కటే. ఇద్దరూ బెంగాలీలే. ఇద్దరు మాట్లాడేదీ కోల్ కత్తాకి చెందిన బెంగాలి యాసలోనే. భగవాన్జీ చనిపోయాక ఆయన గదిలో నేతాజీ తల్లితండ్రులు ఇతర కుటుంబసభ్యుల ఫొటోలు దొరికాయి. అన్నిటికన్నా ముఖ్యం పోలికలు. భగవాన్జీని చూసిన ఎవరైనా ఆయన నేతాజీని పోలి ఉన్నారని అనాల్సిందే. 1971 భారత్ –పాకిస్తాన్ యుద్దసమయంలో మన దేశ ఆర్మీ చీఫ్ గా ఉన్న మానెక్షా, ప్రణబ్ ముఖర్జీ, ఇందిరా గాంధీ వంటి ఎందరో ప్రముఖులు ఆయనని కలవడానికి వెళ్లారనే వార్తాలు తరచూ వినిపించేవి. బోస్ మ‌ర‌ణం వెనుక ఉన్న మిస్ట‌రీని తేల్చేందుకు భార‌త ప్ర‌భుత్వం అనేక క‌మిటీల‌ను వేసింది. కానీ అవేవీ స‌త్యాన్ని వెల్ల‌డించ‌లేదు. దీంతో బోస్ మ‌ర‌ణం అంతుచిక్క‌ని మిస్ట‌రీలా మారిపోయింది.
ఇప్ప‌టివ‌ర‌కు పుట్టిన తేదీ త‌ప్ప మ‌ర‌ణ తేదీ లేని నాయ‌కుడు సుభాష్ చంద్ర‌బోస్ . నేతాజీకి జ‌పాన్ గుడిక‌ట్టి పూజిస్తుంటే..మ‌నం మాత్రం ప‌ట్టించుకోకుండా వ‌దిలేశాం..ఎవ‌రెన్ని చెప్పినా ఎన్ని ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన ఎప్ప‌టికి మ‌ర‌ణం లేని యోధుడు. ఆయ‌న భ‌ర‌త జాతి స్వేచ్చావాయువులు పీలుస్తున్నంత కాలం జాతి జ‌నుల గుండెల్లో ఆయ‌న జీవించి ఉంటారు.
జైహింద్
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleఊరెళ్లిపోతా కృష్ణ.. ఏముందని వెళ్తావ్ అరుణ్
Next articleఒక్క‌డిగా మొద‌లుపెట్టి..ఉప్పెనలా మారి.. ప్ర‌జల స్వప్నాన్ని సాకారం చేసిన ఘనుడు

179 COMMENTS

  1. Микрозаймы онлайн https://kskredit.ru на карту — быстрое оформление, без справок и поручителей. Получите деньги за 5 минут, круглосуточно и без отказа. Доступны займы с любой кредитной историей.

  2. Хочешь больше денег https://mfokapital.ru Изучай инвестиции, учись зарабатывать, управляй финансами, торгуй на Форекс и используй магию денег. Рабочие схемы, ритуалы, лайфхаки и инструкции — путь к финансовой независимости начинается здесь!

  3. Быстрые микрозаймы https://clover-finance.ru без отказа — деньги онлайн за 5 минут. Минимум документов, максимум удобства. Получите займ с любой кредитной историей.

  4. КПК «Доверие» https://bankingsmp.ru надежный кредитно-потребительский кооператив. Выгодные сбережения и доступные займы для пайщиков. Прозрачные условия, высокая доходность, финансовая стабильность и юридическая безопасность.

  5. Ваш финансовый гид https://kreditandbanks.ru — подбираем лучшие предложения по кредитам, займам и банковским продуктам. Рейтинг МФО, советы по улучшению КИ, юридическая информация и онлайн-сервисы.

  6. Займы под залог https://srochnyye-zaymy.ru недвижимости — быстрые деньги на любые цели. Оформление от 1 дня, без справок и поручителей. Одобрение до 90%, выгодные условия, честные проценты. Квартира или дом остаются в вашей собственности.

  7. Услуги массажа Ивантеевка — здоровье, отдых и красота. Лечебный, баночный, лимфодренажный, расслабляющий и косметический массаж. Сертифицированнй мастер, удобное расположение, результат с первого раза.

  8. Читайте о необычном http://phenoma.ru научно-популярные статьи о феноменах, которые до сих пор не имеют однозначных объяснений. Психология, физика, биология, космос — самые интересные загадки в одном разделе.

  9. Мир полон тайн https://phenoma.ru читайте статьи о малоизученных феноменах, которые ставят науку в тупик. Аномальные явления, редкие болезни, загадки космоса и сознания. Доступно, интересно, с научным подходом.

  10. Научно-популярный сайт https://phenoma.ru — малоизвестные факты, редкие феномены, тайны природы и сознания. Гипотезы, наблюдения и исследования — всё, что будоражит воображение и вдохновляет на поиски ответов.

  11. デジタルオプションは、シンプルで、初心者でも始めやすい投資方法のひとつです。価格が一定時間後に上がるか下がるかを予想するだけで、スマホで簡単に取引できるのが魅力です。私も最近始めてみましたが、とても手軽で楽しいです。数分で結果が出るので、空き時間やスキマ時間に遊び感覚で挑戦できます。損失の可能性もありますが、成功したときは気持ちいいです。やってみたい方は、まずデモ取引で試してみるのがおすすめです。 https://yutosato1.hatenablog.com/entry/2025/06/02/223300?_gl=1%2A6t9z20%2A_gcl_au%2AOTI3NDA4NjkxLjE3NDg0MjA4ODY.

  12. バイナリーオプションは、シンプルで、初心者でも始めやすい資産運用手段のひとつです。相場が一定時間後に上昇するか下落するかを予想するだけで、アプリひとつで取引できるのが魅力です。試しにスタートしたところ、とても手軽で楽しいです。すぐに結果が出るので、ちょっとした時間に遊び感覚で挑戦できます。もちろんリスクもありますが、成功したときは気持ちいいです。やってみたい方は、まずデモ取引で試してみるのがおすすめです。 https://theoptions.fandom.com/ja/wiki/TheOptions_Wiki

  13. Актуальные новости https://komandor-povolje.ru — политика, экономика, общество, культура и события стран постсоветского пространства, Европы и Азии. Объективно, оперативно и без лишнего — вся Евразия в одном месте.

  14. Юрист Онлайн https://juristonline.com квалифицированная юридическая помощь и консультации 24/7. Решение правовых вопросов любой сложности: семейные, жилищные, трудовые, гражданские дела. Бесплатная первичная консультация.

  15. Дом из контейнера https://russiahelp.com под ключ — мобильное, экологичное и бюджетное жильё. Индивидуальные проекты, внутренняя отделка, электрика, сантехника и монтаж

  16. Сайт знакомств https://rutiti.ru для серьёзных отношений, дружбы и общения. Реальные анкеты, удобный поиск, быстрый старт. Встречайте новых людей, находите свою любовь и начинайте общение уже сегодня.

  17. Агентство недвижимости https://metropolis-estate.ru покупка, продажа и аренда квартир, домов, коммерческих объектов. Полное сопровождение сделок, юридическая безопасность, помощь в оформлении ипотеки.

  18. Квартиры посуточно https://kvartiry-posutochno19.ru в Абакане — от эконом до комфорт-класса. Уютное жильё в центре и районах города. Чистота, удобства, всё для комфортного проживания.

  19. СРО УН «КИТ» https://sro-kit.ru саморегулируемая организация для строителей, проектировщиков и изыскателей. Оформление допуска СРО, вступление под ключ, юридическое сопровождение, помощь в подготовке документов.

  20. Ремонт квартир https://berlin-remont.ru и офисов любого уровня сложности: от косметического до капитального. Современные материалы, опытные мастера, прозрачные сметы. Чисто, быстро, по разумной цене.

  21. Ремонт квартир https://remont-otdelka-mo.ru любой сложности — от косметического до капитального. Современные материалы, опытные мастера, строгие сроки. Работаем по договору с гарантиями.

  22. Webseite cvzen.de ist Ihr Partner fur professionelle Karriereunterstutzung – mit ma?geschneiderten Lebenslaufen, ATS-Optimierung, LinkedIn-Profilen, Anschreiben, KI-Headshots, Interviewvorbereitung und mehr. Starten Sie Ihre Karriere neu – gezielt, individuell und erfolgreich.

  23. sitio web tavoq.es es tu aliado en el crecimiento profesional. Ofrecemos CVs personalizados, optimizacion ATS, cartas de presentacion, perfiles de LinkedIn, fotos profesionales con IA, preparacion para entrevistas y mas. Impulsa tu carrera con soluciones adaptadas a ti.

  24. Модульный дом https://kubrdom.ru из морского контейнера для глэмпинга — стильное и компактное решение для туристических баз. Полностью готов к проживанию: утепление, отделка, коммуникации.

  25. КредитоФФ http://creditoroff.ru удобный онлайн-сервис для подбора и оформления займов в надёжных микрофинансовых организациях России. Здесь вы найдёте лучшие предложения от МФО

  26. Строительный портал https://proektsam.kyiv.ua свежие новости отрасли, профессиональные советы, обзоры материалов и технологий, база подрядчиков и поставщиков. Всё о ремонте, строительстве и дизайне в одном месте.

  27. Праздничная продукция https://prazdnik-x.ru для любого повода: шары, гирлянды, декор, упаковка, сувениры. Всё для дня рождения, свадьбы, выпускного и корпоративов.

  28. Всё для строительства https://d20.com.ua и ремонта: инструкции, обзоры, экспертизы, калькуляторы. Профессиональные советы, новинки рынка, база строительных компаний.

  29. Строительный журнал https://poradnik.com.ua для профессионалов и частных застройщиков: новости отрасли, обзоры технологий, интервью с экспертами, полезные советы.

  30. Журнал о строительстве https://sovetik.in.ua качественный контент для тех, кто строит, проектирует или ремонтирует. Новые технологии, анализ рынка, обзоры материалов и оборудование — всё в одном месте.

  31. Мужской журнал https://hand-spin.com.ua о стиле, спорте, отношениях, здоровье, технике и бизнесе. Актуальные статьи, советы экспертов, обзоры и мужской взгляд на важные темы.

  32. Читайте мужской https://zlochinec.kyiv.ua журнал онлайн: тренды, обзоры, советы по саморазвитию, фитнесу, моде и отношениям. Всё о том, как быть уверенным, успешным и сильным — каждый день.

  33. Сайт о строительстве https://selma.com.ua практические советы, современные технологии, пошаговые инструкции, выбор материалов и обзоры техники.

  34. Свежие новости https://ktm.org.ua Украины и мира: политика, экономика, происшествия, культура, спорт. Оперативно, объективно, без фейков.

  35. Всё о строительстве https://furbero.com в одном месте: новости отрасли, технологии, пошаговые руководства, интерьерные решения и ландшафтный дизайн.

  36. Архитектурный портал https://skol.if.ua современные проекты, урбанистика, дизайн, планировка, интервью с архитекторами и тренды отрасли.

  37. Мойка воздуха для дома https://brand-climat.ru комплексная система: увлажнение и очистка в одном корпусе. Поддержка оптимального микроклимата, бесшумная работа, советы по эксплуатации, доставка и официальная гарантия. Здоровый воздух всегда!

  38. 1С без сложностей https://1s-legko.ru объясняем простыми словами. Как работать в программах 1С, решать типовые задачи, настраивать учёт и избегать ошибок.

  39. Срочные микрозаймы https://stuff-money.ru с моментальным одобрением. Заполните заявку онлайн и получите деньги на карту уже сегодня. Надёжно, быстро, без лишней бюрократии.

  40. Срочный микрозайм https://truckers-money.ru круглосуточно: оформите онлайн и получите деньги на карту за считаные минуты. Без звонков, без залога, без лишних вопросов.

  41. Онлайн займы срочно https://moon-money.ru деньги за 5 минут на карту. Без справок, без звонков, без отказов. Простая заявка, моментальное решение и круглосуточная выдача.

  42. Офисная мебель https://mkoffice.ru в Новосибирске: готовые комплекты и отдельные элементы. Широкий ассортимент, современные дизайны, доставка по городу.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here