తెలంగాణ కేబినెట్‌ను విస్తరించాలని నిర్ణయించారు CM KCR. హుజురాబాద్ MLA ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి తొలగించిన KCR.. ఇప్పటి వరకు ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. కేబినెట్‌లో ఉన్న ఒక్క ఖాళీని భర్తీ చేయాలని KCR డిసైడ్ అయ్యారు. ఆ స్థానంలో మాజీ మంత్రి, MLC పట్నం మహేందర్ రెడ్డికి చోటు దక్కనుంది. ఎల్లుండి ఉదయం 11.30 నిమిషాలకు రాజ్ భవన్‌లో మంత్రిగా ప్రమాణం చేస్తారు MLC పట్నం మహేందర్ రెడ్డి.