వారం రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధర.. దీపావళి నాటికి ఎంత అవుతుంది..?

2
బంగారం ధర గత వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తోంది. పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఊరట కలిగించే అంశమనే చెప్పాలి.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర ఈ వారంలో భారీగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.2930 పడిపోయింది. రూ.58,690 స్థాయి నుంచి రూ.55,760కు పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పడిపోయింది. 10 గ్రాములకు రూ.2,690 దిగొచ్చింది. రూ.51,110కు పడిపోయింది.
అయితే రోజురోజుకూ తగ్గుతూ వస్తున్నప్పటికీ.. దీపావళి నాటికి మాత్రం బంగారం ధర రూ. 65 వేలు అయ్యే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleబ్లూ జెర్సీలో మాయ చేయకున్నా.. ఇక పసుపు జెర్సీలో మహీ మ్యాజిక్
Next articleదుబ్బాకలో రసవత్తర పోరు.. బరిలో రంగయ్యగారి రాజిరెడ్డి

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here