దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోజుకు 10 వేలకు పైగా నమోదు కావడం ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది. అన్‌లాక్ 1.O ప్రారంభమైన దగ్గరి నుంచి కేసులు పెరుగుతుండడంతో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఓ వైపు మరోసారి లాక్‌డౌన్ విధించాలన్న చర్చ సాగుతుండగానే.. మరోవైపు ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో ఈ నెల 16, 17 తేదీల్లో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోవాలని భావిస్తున్న ప్రధాని మోడీ.. సీఎంలతో రెండు రోజుల పాటు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. రెండు రోజుల పాటు మధ్యాహ్నం 3 గంటల నుంచి సమాలోచనలు జరుపుతారు.
ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఏపీ, తెలంగాణ సీఎంలతో ప్రధాని మోడీ ఈ నెల 17వ తేదీన మాట్లాడుతారు. ఈ సమావేశంలో కరోనా కట్టడిపైనే ప్రధానంగా చర్చిస్తారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఆర్థిక రంగం ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న తరుణంలో మళ్లీ లాక్‌డౌన్ ఉండదని చెప్తున్నారు. అన్‌లాక్ 1.O ప్రారంభమైన తర్వాత ప్రధాని మోడీ.. సీఎంలతో మాట్లాడటం ఇదే తొలిసారి.
కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై చర్చిస్తున్నారు. మరోవైపు కేంద్రమంత్రులు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారాన్ని పంపుతున్నట్లు తెలిసింది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Thank you, your article surprised me, there is such an excellent point of view. Thank you for sharing, I learned a lot.
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.
amoxil oral – comba moxi buy generic amoxil
buy amoxicillin paypal – combamoxi.com amoxicillin without prescription
order diflucan 100mg online – how to buy fluconazole buy fluconazole 200mg for sale
order generic cenforce 50mg – fast cenforce rs cenforce 100mg usa
purchase cenforce without prescription – order cenforce 50mg online cheap cenforce 50mg tablet
Thank you, your article surprised me, there is such an excellent point of view. Thank you for sharing, I learned a lot.
buy cialis/canada – https://ciltadgn.com/# cost of cialis for daily use
purchase cialis – sanofi cialis cialis for sale brand
maxim peptide tadalafil citrate – https://strongtadafl.com/ cialis for sale toronto
cheap cialis 20mg – https://strongtadafl.com/ side effects cialis
buy ranitidine 300mg online cheap – https://aranitidine.com/# how to get zantac without a prescription
real viagra for sale – https://strongvpls.com/# buy viagra online in the uk
order viagra online usa – on this site cheap viagra mexico
More text pieces like this would urge the web better. https://ondactone.com/product/domperidone/
More peace pieces like this would urge the интернет better. https://ondactone.com/spironolactone/
More text pieces like this would create the интернет better.
order flomax generic
I’ll certainly bring back to read more.
buy sumatriptan 25mg pill
Palatable blog you possess here.. It’s severely to on high quality script like yours these days. I really recognize individuals like you! Go through guardianship!! http://zqykj.cn/bbs/home.php?mod=space&uid=302510
More posts like this would bring about the blogosphere more useful. http://www.gtcm.info/home.php?mod=space&uid=1158229
forxiga price – janozin.com order dapagliflozin 10 mg
forxiga 10mg ca – https://janozin.com/ how to buy forxiga
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
purchase xenical without prescription – click purchase orlistat without prescription
xenical without prescription – purchase orlistat sale purchase xenical generic